News

కాకినాడ తీరంలో భారత నేవీ, సైనిక దళాలల జలప్రహార్‌-2024

229views

కాకినాడ తీరంలో జలప్రహార్‌-2024 పేరిట భారత నేవీ, సైనిక దళాలు నిర్వహించిన సంయుక్త విన్యాసాలు బుధవారంతో ముగిసాయి. పదాతి దళాలతో కలిసి తూర్పు నౌకాదళ కమాండ్‌ యూనిట్‌ చేసిన యుద్ధ విన్యాసాలు ఆకట్టుకున్నాయి. నౌకలు, హెలికాప్టర్లు, ప్రత్యేక వెసల్స్‌, బోట్ల ద్వారా సైనికులు సముద్రతీరానికి చేరుకుని యుద్ధ విద్యలు ప్రదర్శించారు.