ఆమెకు ఆమే సాటి – నైటింగేల్ ఆఫ్ ఇండియా సరోజినీనాయుడు
( ఫిబ్రవరి 13 - సరోజినీనాయుడు జయంతి ) సరోజినీనాయుడు. ఆ పేరు తెలియని భారతీయులుండరు. స్వాతంత్ర్య సమరయోధురాలుగా, కవయిత్రిగా, జాతీయ కాంగ్రెస్‌కు మొదటి మహిళా అధ్యక్షురాలిగా, తొలి మహిళా గవర్నరుగా ఆమె దేశానికి అందించిన సేవలు నిరుపమానం. సరోజినీనాయుడు 135వ...







