వీరశైవ ఆగమం ప్రకారమే శ్రీశైలం మహాకుంభాభిషేకం ; హైకోర్టుకు నివేదించిన దేవదాయశాఖ
శ్రీశైలం మహాకుంభాభిషేకం, ఇతర కార్యక్రమాలను వీరశైవ ఆగమం ప్రకారమే నిర్వహిస్తామని దేవదాయ శాఖ సోమవారం హైకోర్టుకు నివేదించింది. ఈ వివరాలను నమోదు చేసిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, జస్టిస్ ఆర్.రఘునందనరావుతో కూడిన ధర్మాసనం పిల్‌ను పరిష్కరించింది. శ్రీశైలంలో...







