సంఘం ద్వారా తయారైన కార్యకర్తల ద్వారా వికసిత భారతదేశం : సర్ సంఘచాలక్ మోహన్ భాగవత్
మన శ్రద్ధ నిష్టలను తగ్గించుకోకుండా అకుంఠిత దీక్షతో పనిచేయటం ద్వారా సుఖశాంతులతో తులతూగే వికసిత భారతం నిర్మాణం అవుతుందని ఆర్ఎస్ఎస్ సర్ సంఘ్ చాలక్ శ్రీ మోహన్ భగవత్ అన్నారు. కర్నూలు నగరంలో జరిగిన విశేష నగర సాంఘిక్ లో ఆయన...







