జ్ఞానదేవత సరస్వతీ మాత ఆశీర్వాదం అందరిపై ఉండాలి : సామాజిక సమరసత అఖిల భారత కన్వీనర్
వసంత పంచమి సందర్భంగా రాజస్థాన్ ప్రాంతంలోని జోధపూర్ కు దగ్గరలో ఉన్న ఓషియా గ్రామంలో జ్ఞాన దేవత సరస్వతీ మాత పూజ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సామాజిక సమరసత అఖిల భారత కన్వీనర్ శ్యాంప్రసాద్ గారు పాల్గొని విద్యార్థులతో మాట్లాడారు....







