News

సెమీ క్రయోజనిక్ ఇంజిన్ పరీక్ష సక్సెస్

267views

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఎల్బీఎం3 లాంటి భారీ ప్రయోగ వాహనాల్లో పంపించే పేలోడ్ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి, భవిష్యత్తు ప్రయోగ వాహనాల కోసం ఎల్డీఎక్స్ కిరోసిన్ ప్రపాలెంట్ కలయికతో 2000 కేఎన్ థ్రస్ట్ సెమీ క్రయోజనిక్ ఇంజిన్ రూపాందించింది. ఈనెల 2న ఈ ఇంజిన్ సామర్ధ్యాన్ని పరీక్షించి విజయం సాధిం చామని సోమవారం అధికారికంగా ప్రకటించింది. ఈ కిరోసిన్ సెమీక్రయోజ నిక్ ఇంజిన్ పూర్తిస్థాయిలో రూపాంతరం చెందితే రాకెట్ ప్రయోగాల్లో ఇంధన ఖర్చును బాగా తగ్గించుకునే వీలు కల్పించినట్టవుతుంది.