రాజ్యాధికారమూ దైవకార్యమే..!
జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి (జూన్ 27) హిందూ సామ్రాజ్య దినోత్సవం సింహాల్లా గర్జించడంకాదు, గర్జించే సింహాలను, గడగడ లాడించిన చరిత్ర మనది. భారతచరిత్రలో క్రీ.శ.712లో దాహిర్ రాజు నుండి ప్రారంభించి నిన్న మొన్నటి సుభాష్ చంద్రబోస్ వరకు ఇదే చరిత్ర. కాని...






