‘మిషన్ 2047’ పేరిట దేశవ్యాప్త కుట్ర? ATS దర్యాప్తులో సంచలన అంశాలు
మధ్యప్రదేశ్‌లో వెలుగులోకి వచ్చిన టెర్రర్ మాడ్యూల్ కేసు దర్యాప్తులో సంచలన విషయాలు బయటపడుతున్నాయని ఉగ్రవాద నిరోధక దళం (ATS) వెల్లడించింది. ఈ కేసులో అరెస్టైన నిందితుల్లో ఒకరైన ఇజార్-ఉల్-హక్ విచారణ సందర్భంగా చేసిన ప్రకటనల ఆధారంగా, దేశవ్యాప్తంగా ఒక రహస్య నెట్‌వర్క్‌ను...







