
311views
ఫాల్గుణ పౌర్ణమి సందర్భంగా విజయవాడలో ఇంద్రకీలాద్రి గిరిపద్రక్షణ సోమవారం ఉదయం 5.55 గంటలకు ఘాట్‌రోడ్డు టోల్‌గేట్ వద్ద నుంచి ప్రారంభమైంది. గంగా, పార్వతీ సమేత మల్లేశ్వరస్వామి ఉత్సవమూర్తులను అలంకరించిన వాహనంపై ఉంచి లఘుపూజలు చేసి బలిహరణలిచ్చిన అనంతరం హారతి సమర్పించారు. భక్తుల కోలాహలం మధ్య మంగళవాయిద్యాల నడుమ గిరిప్రదక్షణ… సుమారు 7 కిలోమీటర్లు సాగింది.





