భారత్, అమెరికాల్లో ప్రపంచ శాంతి కేంద్రాలు
భారత్, అమెరికాల్లో ప్రపంచ శాంతి కేంద్రాలను నెలకొల్పనున్నామని ప్రముఖ జైన ఆధ్యాత్మిక నాయకుడు ఆచార్య లోకేశ్ ముని తెలిపారు.అమెరికాలోని న్యూజెర్సీలో త్వరలోనే ఈ కేంద్రానికి శంకుస్థాపన చేస్తామని, దిల్లీ కేంద్రం వచ్చే శిశిర రుతువులో ప్రారంభమవుతుందని ఆయన చెప్పారు. ఉక్రెయిన్ యుద్ధం,...





