News

ArticlesNews

సామాజిక మార్పు వల్లనే వ్యవస్థలో మార్పు : డా. మోహన్ భగవత్ జి

సామాజిక మార్పు వల్లనే వ్యవస్థలో మార్పు వస్తుందని, అందుకోసం, ముందుగా ఆధ్యాత్మిక మేల్కొలుపు అవసరం అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్ సంఘచాలక్ డా. మోహన్ భగవత్ స్పష్టం చేశారు. ఆక్రమణదారులు భారతదేశంపై దాడి చేసినప్పుడు, వారి దౌర్జన్యాలతో సమాజం...
News

ఖలీస్థానీల దుశ్చర్య, గాంధీ విగ్రహం ధ్వంసం

జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఇటలీలో ఖలిస్తానీ తీవ్రవాదులు బుధవారం(జూన్‌12) ధ్వంసం చేశారు. అక్కడితో ఆగకుండా మరణించిన ఖలిస్తానీ తీవ్రవాది హర్దీప్‌సింగ్‌ నిజ్జర్‌కు సంబంధించిన నినాదాలను అక్కడ రాసి వెళ్లారు. ఈ ఘటనపై భారత విదేశాంగ శాఖ వెంటనే స్పందించింది. ఇటలీ...
News

అంతర్జాతీయ సదస్సులో సత్తా చాటిన తెలుగు బాలిక

అమెరికాలో జరిగిన ఓ అంతర్జాతీయ సదస్సుకు ఎంపికైన తెలుగమ్మాయి సత్తా చాటింది. అంతర్జాతీయ అంతరిక్ష అభివృద్ధి కాన్ఫరెన్స్‌ (ఐఎస్‌డీసీ)లో పాల్గొని రాయగడ జిల్లాతోపాటు రాష్ట్ర కీర్తిని ఇనుమడింజేసింది. వివరాల్లోకి వెళ్తే.. రాయగడలోని గాయత్రీనగర్‌కు చెందిన ఈశ్వర్‌ గోపాలచెట్టి, స్వాతి దంపతుల కుమార్తె తనిష్క. ఓ ప్రైవేట్‌ పాఠశాలలో 7వ తరగతి చదువుతోంది. అమెరికాలోని లాస్‌ఏంజెల్స్‌లో మే 23 నుంచి 26 వరకు జరిగిన ఐఎస్‌డీసీలో పాల్గొని ప్రసంగించింది. అంతరిక్షంలో మానవ ఆవాసానికి సంబంధించిన అంశంపై నాసా సీనియర్‌ శాస్త్రవేత్తలు, ఇతర ప్రముఖుల సమక్షంలో అద్భుతంగా ప్రసంగించి మన్ననలు అందుకుని ఉత్తమ ప్రాజెక్ట్‌ ప్రశంసాపత్రాన్ని గెలుచుకొంది. నాసా సీనియర్‌ శాస్త్రవేత్తలు సుశాన్‌ కిర్లాన్, డాక్టర్‌ ఫాసలే, ఎన్‌ఎస్‌ఎస్‌ హెడ్‌ మధుతవేలా తనిష్కను అభినందించారు. గర్వంగా ఉంది.. ఈ విషయమై తనిష్క తల్లిదండ్రులు స్వాతి, ఈశ్వర్‌ ‘న్యూస్‌టుడే’తో మాట్లాడుతూ తమ...
News

నూతన సైన్యాధిపతిగా ఉపేంద్ర ద్వివేది

దేశ నూతన సైన్యాధిపతిగా లెఫ్టినెంట్‌ జనరల్‌ ఉపేంద్ర ద్వివేది నియమితులయ్యారు. ప్రస్తుతం ఆర్మీ వైస్‌చీఫ్‌గా వ్యవహరిస్తున్న ఆయన ఈ నెల 30న మధ్యాహ్నం కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ మేరకు కేంద్రప్రభుత్వం మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. 1964 జులై 1న...
ArticlesNews

ఆర్ఎస్ఎస్ – మహిళాశక్తి

వందనీయ లక్ష్మీబాయి సేవికాసమితిని స్థాపించడానికి ముందు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ తొలి సర్ సంఘచాలక్ పరమ పూజనీయ డాక్టర్ కేశవరావ్ బలీరామ్ హెడ్గేవార్ ను కలుసుకున్నారు. సంఘానికి ఒక మహిళా విభాగం ఏర్పాటు అవసరం గురించి చర్చించుకున్నారు. ఒకే సిద్ధాంతం...
News

పుల్వామాలో మూడు దశాబ్దాల తర్వాత తెరుచుకున్న ఆలయ తలుపులు

జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో 30 ఏళ్ల తర్వాత చారిత్రక ఆలయ తలుపులు తెరుచుకున్నాయి. ముర్రాన్ గ్రామంలో తెరిచిన ఈ బరారీ మౌజ్ ఆలయంలో కాశ్మీరీ పండిట్లు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ముర్రాన్ గ్రామానికి చెందిన కశ్మీరీ పండితులు, ముస్లింలు కలిసి...
News

స్పేస్ స్టేషన్ లో సూపర్ బగ్, శ్వాస వ్యవస్థపై ప్రభావం…!

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో సూపర్ బగ్ ను శాస్త్రవేత్తలు గుర్తించారు. ‘ఎంటర్‌బాక్టర్ బుగాన్‌డెన్సిస్’ అనే బ్యాక్టీరియా ఉన్నట్టు నిర్ధారించారు. మూసి ఉండే వాతావరణంలో పెరిగే ఈ బ్యాక్టీరియా బహుళ ఔషధాలను నిరోధించ గలిగే శక్తి కలిగి ఉంటుందన్నారు. మల్టీ-డ్రగ్ రెసిస్టెంట్...
News

మమ్మేలు.. మాతల్లి మోదకొండమ్మ

కోర్కెలు తీర్చే కల్పవల్లి.. మన్యం ప్రజల ఆరాధ్య దైవం మోదకొండమ్మ అమ్మవారి జాతర వైభవంగా ముగిసింది. సతకంపట్టు వద్ద మోదకొండమ్మ కొలువుదీరడంతో ఈనెల 9న వేడుకలు ప్రారంభమై, మూడు రోజులపాటు జరిగాయి. మంగళవారం అనుపోత్సవానికి ఉత్తరాంధ్ర నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాలైన...
1 1,438 1,439 1,440 1,441 1,442 3,070
Page 1440 of 3070