పెళ్ళైన 14ఏళ్ళకు, తన భార్య ముస్లిం వివాహిత అని తెలిసి ప్రొఫెసర్ షాక్
అమరేంద్ర త్రిపాఠీ అలహాబాద్ విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు అసోంలోని గువాహటికి చెందిన ప్రతిభా తివారీతో 2011లో పెళ్ళయింది. కొద్దిరోజుల క్రితం ఆయనకు తన జీవితాన్ని అతలాకుతలం చేసే వాస్తవాలు తెలిసాయి. అవేంటంటే… తన భార్య తనకు భార్య అవడానికి...







