News

News

శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో జ్యేష్ఠాభిషేకం…

తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో జూలై 16 నుంచి 18 వరకు మూడు రోజుల పాటు జ్యేష్ఠాభిషేకం జరుగనుంది. దీనినే అభిధేయక అభిషేకం అంటారు. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వార్ల ఉత్సవమూర్తులకు ఏడాదికోమారు స్వర్ణకవచాలను తొలగించి శుద్ధి చేసి...
News

సాహితీ సుధా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నారదజయంతి

నెల్లూరు నగరంలో సాహితీ సుధా ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో "నారదజయంతి" కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాననీయ రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ ప్రాంత సంఘచాలక్ నాగారెడ్డి హరికుమార్ రెడ్డి, రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ ప్రాంత ప్రచారప్రముఖ్ బయ్యా వాసులతో పాటు ముఖ్య...
News

శ్రీమాన్ రామ… దూరదర్శన్‌లో శ్రీరాముడి యానిమేషన్ సిరీస్

శ్రీరాముడి జీవితచరిత్ర, రామాయణ విశేషాలపై రూపొందించిన యానిమేషన్ సిరీస్‌ను దూరదర్శన్ ప్రసారం చేయనుంది. 52 ఎపీసోడ్‌ల ఈ సిరీస్‌ను "శ్రీమాన్ రామ" పేరిట ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. జాతీయ అవార్డు గ్రహీత సత్యకాశీ భార్గవ రచన, దర్శకత్వంలో హైదరాబాద్‌కు చెందిన "మరా"...
News

గోల్కొండ జగదాంబికా అమ్మవారికి తొలి బోనం..

హైదరాబాద్ గోల్కొండలోని జగదాంబికా అమ్మవారికి భక్తులు తొలి బోనం సమర్పించారు. వాయిద్యాలతో పెద్దఎత్తున ఆలయానికి చేరుకున్న భక్తులు, భక్తిశ్రద్ధలతో అమ్మవారికి మొక్కులు చెల్లించారు. నేటి నుంచి ఆషాఢమాసం ముగిసే వరకు గురు, ఆదివారాల్లో బోనాలను సమర్పించనున్నారు. నేడు తొలిపూజ సందర్భంగా దేవాదాయ...
ArticlesNews

మిరాకిల్ హీలింగ్‌తో కాపాడినట్లు తప్పుడు ప్రచారం.. కల్వరీ మినిస్ట్రీస్‌పై ఫిర్యాదు

కేవలం ప్రార్థనలతోనే.. నయం కాని జబ్బులకు సైతం చికిత్స చేసి.. ప్రాణాలు పోతున్న వారిని కాపాడుతున్నట్లు ప్రచారం చేస్తున్న తెలంగాణలోని బెల్లంపల్లి కల్వరీ మినిస్ట్రీస్ పై కంప్లైంట్ నమోదైంది. వైద్య విజ్ఞాన శాస్త్రానికి కూడా అంతుచిక్కని విధంగా.. "మిరాకిల్ హీలింగ్" పేరుతో...
News

ఉత్తరాఖండ్‌లో వరదలు : చార్‌ధామ్ యాత్ర నిలిపివేత

ఉత్తరాఖండ్‌లో వరదలు ముంచెత్తుతున్నాయి. దీంతో చార్‌ధామ్ యాత్ర నిలిపివేశారు.గార్వాల్ జిల్లాలో కొండచరియలు విరిగి పడుతున్నాయి. బద్రీనాథ్ జాతీయ రహదారిని మూసివేశారు. మరో మూడు రోజులు అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించడంతో 9 జిల్లాల్లో ప్రభుత్వం పాఠశాలలకు...
ArticlesNews

భోజశాలలో ఎఎస్ఐ సర్వే : 1700కు పైగా కళాఖండాలు లభ్యం

భోజశాల వద్ద ఎఎస్ఐ విస్తృతంగా జరిపిన సర్వేలో ఎన్నో కళాఖండాలు, ఇతరత్రా వస్తుసంచయం బైటపడ్డాయి. అవి ఆ ప్రాంతపు గొప్ప చారిత్రక వాస్తవాలను బహిర్గతం చేస్తున్నాయి. అవేంటంటే…. ఇటుక గోడ: భోజశాలలో లభ్యమైన నిర్మాణాల్లో ప్రధానమైనది ఆలయం గర్భగుడి వద్ద బైటపడిన...
News

ఐరాసలో భారత్ పై విషం కక్కి నవ్వుల పాలవుతున్న పాక్

అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్‌ భారత్‌లో అంతర్భాగం అయిన జమ్మూ కాశ్మీర్ అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తూ తరచూ విమర్శలనవ్వుల పాలు అవుతుంది. జమ్మూ కాశ్మీర్ అనేది భారత్‌కు చెందిందని, పాకిస్తాన్‌తోపాటు ప్రపంచ దేశాలకు ఎప్పటినుంచో భారత్ స్పష్టం చేస్తూ వస్తోంది. అయినప్పటికీ...
1 1,426 1,427 1,428 1,429 1,430 3,071
Page 1428 of 3071