బెజవాడలో రమణీయంగా రథయాత్ర
విజయవాడ నగరంలో శ్రీ జగన్నాథ రథయాత్ర శుక్రవారం శోభాయమానంగా సాగింది. ఇస్కాన్ శ్రీ జగన్నాథ మందిర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ రథయాత్రను తొలుత ఎంజీరోడ్డులోని డి అడ్రస్ మాల్ వద్ద రాష్ట్ర గృహ నిర్మాణ, ఐ అండ్ పీఆర్ శాఖ మంత్రి...







