అబుధాబీలో వీధికి భారతీయ వైద్యుడి పేరు
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) రాజధాని అబుధాబీలోని ఓ వీధికి భారతీయ మూలాలున్న వైద్యుడు జార్జ్ మాథ్యూ (84) పేరు పెట్టారు. దేశంలో ఆరోగ్యరంగానికి ఆయన అందించిన సేవలకు గుర్తింపుగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొంది. ‘యూఏఈ దార్శనికుల గౌరవార్థం.. స్మారక...







