సేంద్రీయ సేద్యానికి అంతర్జాతీయ గుర్తింపు
ఎరువులు, పురుగుమందులతో పనిలేకుండా సాంప్రదాయ విత్తనాలతో సాగు విధానాలను ప్రోత్సహించినందుకు రైతు సాధికార సంస్థకు, రైతు నెట్టెం నాగేంద్రమ్మకు ప్రతిష్ఠాత్మక గుల్బెంకియన్ అవార్డు దక్కింది. ఏపీ సమాఖ్య ప్రకృతి వ్యవసాయాన్ని పోత్సహించినందుకు ఏపీసీఎన్‌ఎఫ్ ఈ అవార్డు దక్కించుకుంది. రైతు సాధికార సంస్థ...







