జూలై 21న శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి చాతుర్మాస్య దీక్ష…
తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి నేతృత్వంలో చాతుర్మాస్య దీక్ష సంకల్పాన్ని జూలై 21న అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. సనాతన వైదిక ధర్మంలో చాతుర్మాస్య దీక్షలకు ప్రాముఖ్యత ఉంది. శ్రావణ, భాద్రపద, ఆశ్వయుజ, కార్తీక మాసాలలో ఆచార్య పురుషులు స్నాన, జప, హోమ, వ్రత,...







