జ్ఞానజ్యోతులకు దివ్యజ్యోతలు
గురు ప్రసక్తి రాగానే వ్యాసుని స్మరణ చేయడం సహజం. ఆయన గురువులకు గురువు. వేదాలను విభజించాడు. అష్టాదశ పురాణాలను, బ్రహ్మసూత్రాలను రాశాడు. ‘పంచమ వేదమై పరగిన’ మహాభారతాన్ని నిర్మించి, దాని ద్వారా ‘గీతా’మృతాన్ని పంచాడు. అలా విశాల హిందూ ధార్మిక వట...







