News

News

తిరుమలలో ఈ రోజుల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు

తిరుమలలో జూలై నుంచి సెప్టెంబర్ 30 వరకు జరిగే వివిధ పర్వదినాలు, ఉత్సవాల సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో పలు తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. జూలై 14న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, జూలై...
News

ఒడిశా రథయాత్ర, ఓనం సందర్భంగా 400 ప్రత్యేక రైళ్లు

సుప్రసిద్ధమైన పూరీ జగన్నాథుని రథయాత్ర, కేరళ ఓణం పండగల సందర్భంగా రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని 400 కు పైగా ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది. ఈ మేరకు ఓ ప్రణాళికను కూడా ప్రకటించింది రైల్వే...
News

ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా భారత సాంస్కృతిక వారసత్వం

ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా భారతదేశ సాంస్కృతిక వారసత్వం కనిపిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టంచేశారు. ఇండోనేసియాలోని యోగ్యకార్తాలో శతాబ్దాల చరిత్ర కలిగిన ప్రఖ్యాత ప్రంబనన్‌ ఆలయ సముదాయాన్ని ఆయన బుధవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మోదీ వెంట ఇండోనేసియా అధ్యక్షుడు ప్రబోవో...
News

బెళగావిలో ప్రారంభమైన ఆరెస్సెస్ అఖిల భారతీయ ప్రాంత ప్రచారక్ బైఠక్

బెంగళూరు : రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ ప్రాంత ప్రచారక్ బైఠక్ శుక్రవారం ఉదయం బెళగావిలో ప్రారంభమైంది.ఈ బైఠక్ లో ఆరెస్సెస్ సర్ సంఘచాలక్ మోహన్ భాగవత్, సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబళే, సహ సర్ కార్యవాహలు, ఆయా కార్య...
News

ఎద్దుకు ఘనంగా అంతిమ వీడ్కోలు.

విజయనగరం జిల్లా శృంగవరపుకోట పట్టణంలో స్థానికుల భక్తి విశ్వాసాలకు ప్రతీకగా నిలిచిన తోమడపు ఎద్దుకు  ఘనంగా అంతిమ యాత్ర నిర్వహించారు. సింహాద్రి అప్పన్న స్వామి స్వరూపంగా భావిస్తూ ఎన్నో సంవత్సరాలుగా భక్తుల పూజలు అందుకున్న ఈ ఎద్దు మృతి చెందడంతో పట్టణ...
News

భారత్-పాక్ సరిహద్దు వద్ద 12 అక్రమ మసీదుల కూల్చివేత

జైపూర్: జాతీయ భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ రాజస్థాన్ ప్రభుత్వం భారత్–పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దు ప్రాంతంలో అక్రమ నిర్మాణాలపై చర్యలు చేపట్టింది. సరిహద్దుకు 15 కిలోమీటర్ల పరిధిలో ఉన్న 12 అక్రమ మసీదులను అధికారులు కూల్చివేశారు. ఈ చర్యపై స్థానికంగా కొందరు ముస్లిం...
News

తక్కువ వర్షాభావం నేపధ్యంలో… సరికొత్త విధానాన్ని రూపొందించిన బిహార్ రైతులు

మారుతున్న వాతావరణ పరిస్థితులు, ఎల్ నినో ముప్పు మరియు సాధారణం కంటే తక్కువ వర్షపాతం వంటివి భారతదేశవ్యాప్తంగా వరి సాగుకు సవాళ్లు విసురుతున్న తరుణంలో బిహార్ రైతులు సరికొత్త విధానాన్ని తీసుకొచ్చారు. బీహార్ రైతులు తక్కువ నీరు, తక్కువ ఖర్చు మరియు...
News

హరిద్వార్ లో సంస్కార భారతి వర్గ

హరిద్వార్ : సంస్కార భారతి ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు ప్రాంత స్థాయి వర్గ నిష్కామ సేవా ట్రస్ట్ లో జరిగింది. ఈ మూడు రోజుల శిక్షణా కార్యక్రమంలో ఉత్తరాఖండ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్ మరియు బ్రజ్ ప్రాంతాలకు చెందిన 75 మంది...
1 … 137 138 139 140 141 … 3,138
Page 139 of 3138