వ్యాసాశ్రమ స్థాపకుడు, సనాతన ధర్మ ప్రచారకుడు మలయాళ స్వామి
( జులై 12 - మలయాళ స్వామి వర్ధంతి ) భారతదేశంలోని మహనీయ ఆధ్యాత్మిక గురువులలో శ్రీ సద్గురు మలయాళ స్వామి విశిష్ట స్థానం సంపాదించారు. సనాతన ధర్మాన్ని ప్రజల్లో విస్తృతంగా వ్యాప్తి చేయడం, వేదాంత జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి...







