బంగ్లాదేశ్ హిందువులను కాపాడండి: ప్రీతి జింటా
నిరసనకారుల ఆందోళనలతో పొరుగు దేశం బంగ్లాదేశ్ రణరంగాన్ని తలపిస్తోంది. ఆ దేశ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి, దేశం విడిచిపెట్టి వెళ్లిపోయిన ఆందోళనలు ఆగడం లేదు. మైనారిటీలే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బంగ్లాలో అల్లర్లపై నటి ప్రీతి...







