మథురలో మసీదు కాంప్లెక్స్ సర్వేపై స్టే పొడిగింపు: సుప్రీంకోర్టు
మథురలోని షాహీ ఈద్గా మసీదు ప్రాంగణం, పక్కనే ఉన్న శ్రీకృష్ణ జన్మభూమి ఆలయంపై కోర్టు పర్యవేక్షణలో సర్వే జరగాలన్న అలహాబాద్ హైకోర్టు ఉత్తర్వుపై విధించిన స్టేని సుప్రీంకోర్టు.. నవంబరు వరకూ పొడిగించింది. ఈ మేరకు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్...







