‘ముస్లిములుగా మారిపోండి లేదా చచ్చిపోండి’
అమెరికాలో నివసిస్తున్న ఇస్లామిక్ మతగురువు అబూ నాజమ్ ఫెర్నాండో బిన్ అల్ ఇస్కందర్, బంగ్లాదేశ్‌లో హిందువులపై మారణకాండతో సంబరాలు చేసుకున్నాడు. బంగ్లాదేశ్‌లోని ముస్లిములు హిందువులపై దాడులు కొనసాగించాలని, దేవాలయాలను నేలమట్టం చేసేయాలనీ పిలుపునిచ్చాడు. అంతేకాదు, బంగ్లాదేశ్‌లోని ముస్లిములు హనాఫీలు కాబట్టి అక్కడి...







