బంగ్లాదేశ్‌లో మైనారిటీ హిందువులపై దాడులు : కమిటీ వేసిన కేంద్రం
బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై జరుగుతోన్న దాడులపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. బంగ్లాలో హిందువులు, ఇతర మైనారిటీలపై దాడులను సమీక్షించేందుకు బీఎస్‌ఎఫ్ తూర్పు కమాండెంట్ ఏడీజీ నేతృత్వంలో కమిటీ వేసినట్లు హోం మంత్రి అమిత్ షా వెల్లడించారు. ఈ కమిటీ ఎప్పటికప్పుడు బంగ్లాదేశ్...







