బంగ్లాదేశ్ లో హిందువుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ
బంగ్లాదేశ్ లో మైనారిటీలపై దాడులను నిరసిస్తూ లక్షలాది మంది హిందువులు రోడ్లపైకి వచ్చి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమంలో లక్షలాది మంది హిందువులు పాల్గొన్నారు. రాజధాని ఢాకా, రెండో ప్రధాన నగరమైన చిట్టగాంగ్‌లో భారీగా నిరసనలు జరుగుతున్నాయి. ర్యాలీల్లో...






