చారిత్రక సంపదను పరిరక్షించుకోవాలి
అనంతపురం జిల్లాలోని చారిత్రక సంపదను పరిరక్షించుకోవాలని కలెక్టర్ వినోద్‌కుమార్ అన్నారు. ఆదిమూర్తినగర్‌లోని పురావస్తు ప్రదర్శనశాలను ఆదివారం కలెక్టర్ సందర్శించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని ప్రతి గ్రామ, మండల, మున్సిపల్ ఏరియాలు, పొలాలు, నదీ ప్రదేశాల్లోని చారిత్రక ప్రాధాన్యం కలిగిన రాతి విగ్రహాలు,...







