News

News

బంగ్లాదేశ్‌లో హిందువులపై అత్యాచారాలకు నిరసనగా కాశీలో ప్రదర్శన

బంగ్లాదేశ్‌లో హిందువుల మీద జరుగుతున్న అత్యాచారాలను ఖండిస్తూ వారణాసిలో మహిళలు నిరసన ప్రదర్శన చేపట్టారు. ఛాందసవాద జిహాదీ ముస్లిముల దారుణాలకు వ్యతిరేకంగా నినాదాలు చేసారు. బంగ్లాదేశ్‌లో హిందువులపై దుర్మార్గపు దాడుల ఘటనలను విననట్లు నటిస్తున్న ప్రపంచ దేశాల చెవుడు వదిలిపోవాలంటూ భేరీలు...
News

ఇల వైకుంఠపురంలో… వ్యాస ధర్మ క్షేత్రం

అనంతమైన వేదరాశిని నాలుగు వేదాలుగా విభజించి, పంచమ వేదమైన మహాభారతాన్నీ, శ్రీమద్భాగవతాన్నీ, అష్టాదశ పురాణాలనూ లోకానికి అందించిన మహనీయుడు, ప్రాతఃస్మరణీయుడు వ్యాస భగవానుడు. సాక్షాత్తూ శ్రీమన్నారాయణ స్వరూపుడైన ఆ మహా గురువు కృష్ణానదీ తీరంలోని వైకుంఠపురంలో పూజలందుకుంటున్నాడు. ధర్మ మార్గాన్ని ప్రబోధించి,...
News

కాన్పూర్‌లో హిజాబ్ వివాదం: ప్రభుత్వ కళాశాలలో డ్రెస్‌కోడ్ ఉల్లంఘనపై విచారణకు కలెక్టర్ ఆదేశం

ఉత్తరప్రదేశ్ కాన్పూర్‌లోని బిల్హౌర్ ప్రాంతంలో ఓ ప్రభుత్వ కళాశాలకు ముగ్గురు విద్యార్ధినులు హిజాబ్‌లు ధరించి వచ్చిన సంఘటనపై జిల్లా కలెక్టర్ రాకేష్ సింగ్ దర్యాప్తుకు ఆదేశించారు. కళాశాలకు డ్రెస్ కోడ్ ఉండగా దానికి విద్యార్ధినులు కట్టుబడి ఉండకపోవడంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఆ...
News

అమర్‌నాథ్‌ యాత్ర రికార్డులు బద్దలు!

అమర్‌నాథ్ యాత్రికులు గత రికార్డులను బద్దలుకొట్టారు. యాత్ర ప్రారంభమైన తొలిరోజు నుంచే అమర్‌నాథ్‌ దర్శనానికి భక్తులు బారులు తీరారు. యాత్ర ముగియడానికి ఇంకా ఎనిమిది రోజుల సమయం మాత్రమే ఉంది. అయితే ఇప్పటికే అమర్‌నాథ్‌ సందర్శకుల సంఖ్య గత 12 సంవత్సరాల...
News

వక్ఫ్ సవరణలపై ప్రచారానికి ముస్లిముల నిర్ణయం, హిందూ సంస్థల కార్యాచరణ ఏంటి?

వక్ఫ్ చట్టానికి కేంద్రప్రభుత్వం సవరణలు చేయడానికి ఒప్పుకునే ప్రసక్తే లేదని వక్ఫ్ సంరక్షణ సమితి నాయకులు స్పష్టం చేసారు. వందలయేళ్ళుగా ఉన్న మసీదులు, దర్గాలు, పీర్లచావిళ్ళకు సంబంధించిన దస్తావేజులను నిరూపించుకోవాలంటూ కేంద్రం ప్రతిపాదిస్తోందని మండిపడ్డారు. వక్ఫ్ సవరణల బిల్లుకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా...
News

ఒకే పోగుతో జాతీయ జెండా

ఒకే పోగుతో 8 అడుగుల వెడల్పు, 10అడుగుల పొడవుతో జాతీయ జెండాను చేనేత కళాకారుడు రుద్రాక్షల సత్యనారాయణ రూపొం దించారు. రాకా సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో వారి కార్యాలయంలో పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట వేమవరానికి చెందిన సత్యనారాయణ రూపొందించిన జెండాను...
News

సై సై రా చిన్నపరెడ్డి..నీ పేరే బంగరు కడ్డీ

( ఆగష్టు 13 - గాదె చిన్నప రెడ్డి వర్ధంతి ) భారతదేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో పోరాటం చేశారు. ప్రాణత్యాగం చేశారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన ఎంతో మంది నాయకులకు రావలసిన గుర్తింపు రాలేదు. అయినా వారు దేశం...
1 1,351 1,352 1,353 1,354 1,355 3,072
Page 1353 of 3072