పాకిస్థాన్‌కు చెందిన జైషే మహమ్మద్ (జేఇఎం) ఉగ్రవాద సంస్థ, భారత్‌లో విధ్వంసం సృష్టించేందుకు సరికొత్త, అత్యంత ప్రమాదకరమైన పన్నాగం పన్నింది. ప్రేమ, పెళ్లి పేరుతో భారతీయ మహిళలను వలలో వేసి, వారిని పాకిస్థాన్‌కు తరలించి, ఉగ్రవాద కార్యకలాపాలకు వినియోగించుకోవాలని చూస్తోంది. ఈ...
( జూలై 14 - గరిమెళ్ల సత్యనారాయణ జయంతి ) భారత స్వాతంత్ర్య సంగ్రామ చరిత్రలో కలం కంటే ఖడ్గం గొప్పది కాదని, ఒక దేశభక్తి గీతం లక్షలాది మంది హృదయాల్లో స్వేచ్ఛా జ్వాలలను రగిలించగలదని నిరూపించిన మహనీయుడు గరిమెళ్ల సత్యనారాయణ....
మహారాష్ట్రలోని నాందేడ్ నగరంలో ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA), పోలీసులు కలిసి ఒక పెద్ద ఉమ్మడి ఆపరేషన్ నిర్వహించారు. మన దేశంలో పూర్తిగా నిషేధించిన పాకిస్తానీ కాస్మెటిక్ ఉత్పత్తులను భారీగా అమ్ముతున్నట్లు అధికారులకు రహస్య సమాచారం అందింది. ఈ సమాచారంతో...
న్యూఢిల్లీ: పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ నేషనల్ మెడికోస్ ఆర్గనైజేషన్ (NMO) ఢిల్లీ విభాగం ఆధ్వర్యంలో ఢిల్లీలోని రోహిణి సెక్టార్-23 పార్కులో ప్రత్యేక వృక్షారోపణ కార్యక్రమం నిర్వహించారు. జూలై 5న జరిగిన ఈ కార్యక్రమంలో సంస్థ కార్యకర్తలు 110కి పైగా మొక్కలను...
భారతీయ సంతతికి చెందిన నాసా వ్యోమగామి అనిల్ మీనన్ (49) అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్‌ఎస్) పయనం కానున్నాడు. ఈ నెల 14న కజకిస్తాన్‌లోని బైకనూర్ కోస్మోడ్రోమ్ నుంచి రోస్‌కోస్మోస్ సోయుజ్ ఎంఎస్29 వ్యోమనౌకలో రష్యన్ కొస్మోనాట్లు ప్యోటర్ డుబ్రోవ్, అన్నా...
: పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ 24 పరగణాల జిల్లా బరుయిపూర్‌లో 11 ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్య కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన ప్రభాస్ మోండల్ పోలీసుల కాల్పుల్లో మరణించాడు. పోలీసుల కథనం ప్రకారం, కస్టడీలో ఉన్న అతడు ఓ పోలీసు...
శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో భక్తులు సమర్పించిన కానుకల మదింపు, భద్రతకు సంబంధించి కేరళ హైకోర్టు తాజాగా ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డుకు కీలక ఆదేశాలు జారీ చేసింది. 80 బస్తాలలో భద్రపరిచిన అయ్యప్పస్వామి బంగారు, వెండి కానుకల లెక్కింపు ప్రక్రియను పర్యవేక్షిస్తున్న...