తిరుమలలో వ్యాపారం కాదు… ధార్మికత్వం ముఖ్యం!
-డాక్టర్ దాసరి శ్రీనివాసులు, మాజీ ఐఎఎస్ అధికారి. తిరుపతి కొండ, తిరుపతి గుండు, తిరుపతి లడ్డూ భక్తులపాలిట వరప్రసాదాలు. గోవిందా… గోవిందా… గోవిందా..! నామస్మరణం భక్తి పారవశ్యానికి పరాకాష్ట.మానవ తప్పిదాలకు పుణ్యక్షేత్రాన్ని వేదికగా చేసుకుని రాజకీయ కక్షల్ని, కార్పణ్యాల్ని బహిరంగంగా చర్చించుకోవడం,...







