మతమార్పిళ్లు రాజ్యాంగ విలువలకు విరుద్ధం : ఉపరాష్ట్రపతి ధన్కర్
జైపూర్ వేదికగా జరుగుతున్న హిందూ ఆధ్యాత్మిక మరియు సేవామేళా కేంద్రంగా మత మార్పిడులపై భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. భారతీయ సంస్కృతి, సూత్రాలు, కలుపుగోలుతనం, ఇతరులకు సేవ చేయడం, జాతీయ ఐక్యత ప్రాముఖ్యాన్ని నొక్కిచెప్పారు....







