త్రిపురలో 500 మంది మిలిటెంట్ల లొంగుబాటు
త్రిపుర విమోచన జాతీయ కూటమి (ఎన్‌ఎల్‌ఎఫ్‌టీ), ఆల్ త్రిపుర టైగర్ ఫోర్స్ (ఏటీటీఎఫ్)కు చెందిన దాదాపు 500 మంది ముష్కరులు తమ ఆయుధాలను వీడి జనజీవన స్రవంతిలో కలిశారు. సిపాహీజాలా జిల్లాలోని జంపుయిజాలాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వీరు ముఖ్యమంత్రి మాణిక్...







