News

News

ప్రజ్ఞాన్ రోవర్‌కు చిక్కిన భారీ పురాతన బిలం

ప్రపంచ అంతరిక్ష చరిత్రలో భారత్ పేరును సువర్ణాక్షరాలతో లిఖించిన చంద్రయాన్ 3 ప్రయోగానికి సంబంధించి తాజాగా మరో కీలక విషయాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శాస్త్రవేత్తలు వెల్లడించారు. చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగిన చంద్రయాన్ 3 ప్రయోగంలోని విక్రమ్...
News

28న ఆధ్యాత్మిక అవగాహన సదస్సు

అన్నమయ్య జిల్లాలోని దేవాలయాల పాలకవర్గ చైర్మన్లు, ఇన్‌స్పెక్టర్లు, ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్లు, ఆలయ ఉద్యోగులు, పూజారులకు ఈ నెల 28వ తేదీన ఆధ్యాత్మిక అవగాహన సదస్సును నిర్వహించనున్నట్లు జిల్లా దేవదాయ శాఖ అధికారి సి.విశ్వనాథ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. భారతీయ సనాతన ధర్మం,...
News

ఇప్పిలిలో పురాతన శిలాశాసనం

శ్రీకాకుళం జిల్లాలోని ఇప్పిలి గ్రామంలో పురాతన శిలాశాసనం బయల్పడింది. ఈ విషయం తెలుసుకున్న జిల్లా పర్యాటకాధికారి కె.నారాయణరావు అక్కడకు చేరుకున్నారు. ఈ వివరాలను పురావస్తుశాఖ అధికారులకు అందజేశారు. కళింగ రాజ్యాన్ని 63 ఏళ్లు నిరాటంకంగా పరిపాలించిన తూర్పుగంగ చక్రవర్తి చోడ గంగదేవుని...
News

అంగరంగ వైభవంగా శ్రీ పోలేరమ్మ జాతర

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరిలో శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతర అంగరంగ వైభవంగా జరిగింది. గురువారం తెల్లవారుజాము నుంచే భక్తజనులు ఆలయానికి చేరుకుని భక్తి శ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వెంకటగిరి శక్తి స్వరూపిణి శ్రీ పోలేరమ్మ...
News

‘పేర్లు తప్పనిసరి’.. ఉత్తరప్రదేశ్‌ బాటలో మధ్యప్రదేశ్‌

ఉత్తరప్రదేశ్‌ బాటలో మధ్యప్రదేశ్‌ కీలక నిర్ణయం తీసుకుంది. రెస్టారెంట్లు, హోటల్‌ యజమానులు వారి పేర్లతో పాటు సిబ్బంది పేర్లను ప్రదర్శించాలని ఆదేశాలు జారీ చేసింది. ఉత్తర్వులు జారీ అయ్యాయని, జనవరి నుంచి ఈ నిబంధన అమలులోకి రానుందని సంబంధిత వర్గాలు తెలిపాయి....
News

శ్రీ వాల్మీకి రామాయణ పరిశోధనా కేంద్రం ప్రారంభం

శ్రీరామచంద్రుని పూజించటమంటే, ఆయన ఆదర్శాలను పాటించటమే అని భారతదేశ పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు దిశానిర్దేశం చేశారు. భారతదేశ యువత శ్రీరాముని జీవితమే ఆదర్శంగా ముందుకు సాగి, వికసిత్ భారత్ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆయన ఆకాంక్షించారు. విజయనగరం దగ్గరలో ఏర్పాటు...
ArticlesNews

భారత విప్లవ వీరకిశోరం భగత్ సింగ్

(సెప్టెంబర్ 27- భగత్ సింగ్ జయంతి) అమరవీరులలో ప్రముఖులుగా పేరొందిన షహీద్‌ ‌భగత్‌సింగ్‌. ‌కిషన్‌సింగ్‌, ‌విద్యావతి దంపతులకు 1907 సెప్టెంబర్‌ 27‌వ తేదీన నేటి పాకిస్తాన్‌లోని ఫైసలాబాద్‌ ‌దగ్గరలోని ఖత్కర్‌ ‌కలాన్‌ ‌గ్రామంలో భగత్‌సింగ్‌ ‌జన్మించాడు. భగత్‌సింగ్‌ ‌తాత అర్జున్‌సింగ్‌ ‌సిక్కు...
News

దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో శాంతి హోమం

విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో సర్వ దోష నివారణ కోసం శాంతి హోమాన్ని నిర్వహించారు.ఆలయంలో సర్వదోష నివారణార్థం, రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశముల మేరకు అన్ని ప్రముఖ...
1 1,322 1,323 1,324 1,325 1,326 3,072
Page 1324 of 3072