యోగి సాహెబ్ రామ్ రామ్… ఆసక్తికర విషయం వెల్లడించిన సీఎం
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హర్యానాలోని ఫరీదాబాద్ లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఇటీవల తాను జమ్మూకశ్మీర్‌లో ఎన్నికల ప్రచారం కోసం వెళ్లినప్పుడు ఎదురైన ఒక ఆసక్తికరమైన అనుభవాన్ని చెప్పారు. ఒక ముస్లిం క్లెరిక్ తనకు ఎదురుపడి ''రామ్ రామ్'' అంటూ...







