News

News

1న శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

తిరుమల శ్రీవారి ఆలయంలో అక్టోబరు 4 నుంచి 12వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్న నేపథ్యంలో 1వ తేదీన కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరుగనుంది. ఉదయం 6 నుంచి 11 గంటల మధ్య ఈ కార్యక్రమాన్ని ఆగమోక్తంగా నిర్వహిస్తారు. అనంతరం...
News

శ్రీకాకుళం జిల్లాలో ‘గో’వేదన

శ్రీకాకుళం జిల్లాలో పశువుల అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. కోటబొమ్మాళి మండలం నారాయణవలస సంత నుంచి కబేళాలకు ఈ పశువుల తరలింపు అడ్డూ అదుపు లేకుండా సాగుతోంది. రోడ్డు మార్గాన తెచ్చిన ఈ పశువులను మందలుగా జలుమూరు మండలం, లింగాలవలస, జోనంకి...
News

ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు.. 5000 మందితో బందోబస్తు

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు వచ్చే నెల 3 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇవి 12 వరకు కొనసాగనున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో దుర్గమ్మ దర్శనార్థం వస్తుంటారు. ఈ సందర్భంగా క్యూలైన్ల నిర్వహణ, బందోబస్తు, చోరీలు...
News

శతకోటి సూర్యులను తలదన్నే… ప్లాస్మా ప్రవాహాలు

ఇదేమిటో తెలుసా? మన ఊహకు కూడా అందనంత పెద్దదైన బ్లాక్‌హోల్‌ నుంచి దూసుకొస్తున్న రెండు భారీ ప్లాస్మా ప్రవాహాల్లో (బ్లాక్‌హోల్‌ జెట్‌) ఒకటి. ఇప్పటిదాకా గుర్తించిన వాటిలో అత్యంత పెద్దవి ఇవేనట. ఈ ప్రవాహాలు అంతరిక్షంలో ఏకంగా 2.3 కోట్ల కాంతి...
News

హైదరాబాద్ నుంచి అయోధ్యకు విమాన సర్వీసులు

హైదరాబాద్ నుంచి అయోధ్య, కాన్పూర్, ప్రయాగరాజ్ ప్రాంతాలకు విమాన సర్వీసులు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. హైదరాబాద్ - కాన్పూర్, హైదరాబాద్-అయోధ్య మధ్యన వారానికి 4 రోజుల సర్వీసులు నడపనున్నారు. రేపటి(శనివారం) నుంచి హైదరాబాద్ - ప్రయాగరాజ్ మధ్యన, హైదరాబాద్-ఆగ్రా మధ్యన...
News

చైనాలో తినేవాటికి భారత్‌లో పూజలంటూ సనాతనధర్మంపై సీపీఎం అవహేళన

హిందువులపై, సనాతన ధర్మాన్ని కించపరుస్తూ సీపీఎం నేత కేపీ ఉదయభాను వ్యాఖ్యలు చేశారు. హిందూ ఆరాధన సంప్రదాయాలను కించపరుస్తూ వ్యాఖ్యలు చేయడంతో హిందువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పతనంతిట్టలోని కొన్ని ప్రాంతంలో జరిగిన ఓ ర్యాలీలో ఆయన మాట్లాడుతూ... పాములను,...
News

హిజ్బుత్ తహ్రీర్ కేసు: తమిళనాట 11చోట్ల ఎన్ఐఎ సోదాలు

‘హిజ్బ్-ఉత్-తహ్రీర్’ అతివాద ఇస్లామిక్ సంస్థ కార్యకలాపాలపై దర్యాప్తు చేస్తున్న జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఎ మంగళవారం నాడు తమిళనాడులోని 11 ప్రదేశాల్లో సోదాలు నిర్వహించింది. భారత్‌ను ముస్లిందేశంగా మార్చాలన్న మహాకుట్రలో భాగంగా హిజ్బుత్ తహ్రీర్ పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది. మధ్యప్రాచ్యంలోని ఇస్లామిక్...
News

పూరీ ఆలయంలో ప్రసాదాల నాణ్యత పరిశీలనకు ప్రత్యేక ఫుడ్ ఇనస్పెక్టర్

తిరుమల లడ్డూ వ్యవహారం దేశమంతటా ప్రకంపనలు సృష్టించింది. ఇప్పటికే కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలు తమ ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే డెయిరీల నుంచే తమ రాష్ట్రాలలోని ప్రముఖ్ దేవాలయాలకు సరఫరా చేయాలని ఆదేశించాయి. ఆ క్రమంలో ఒడిషా పూరీలోని జగన్నాథస్వామి ఆలయంలో ప్రసాదాలు,...
1 1,320 1,321 1,322 1,323 1,324 3,072
Page 1322 of 3072