పలికెడిది గాంధీ కథ యట…
( అక్టోబర్ 2 - గాంధీజీ జయంతి ) పారతంత్య్ర కుతంత్రాల్లో, బ్రిటిష్ కుటిల దాస్య శృంఖలాల్లో భారతజాతి అలమటిస్తున్న తరుణంలో మహాత్మా గాంధీ 1919 సంవత్సరంలో ఉద్యమంలో ప్రవేశించాడు. అది జాతీయోద్యమం రెండో దశ. నీతినిజాయితీలకి నిలువెత్తు నిదర్శనమైన ఆయన...







