News

ArticlesNews

రాజకీయ ఇస్లాంతో కేరళకు ముప్పే: సీపీఎం నేత

వాస్తవం వెలుగు చూడడం కాస్త ఆలస్యం కావచ్చు. కానీ సత్యమే గెలుస్తుంది. సత్యం చీకట్లో ఉండలేదు. కేరళలో రాజకీయ ఇస్లాం యువతను ఉగ్రవాదం వైపు నెట్టే ప్రయత్నం చేస్తున్నదనీ, ఐఎస్ఐఎస్ఐకి సభ్యులను నియమించుకునే పనిలో ఉన్నదనీ సాక్షాత్తు సీపీఎం రాష్ట్ర కమిటీ...
News

ఆలయాలే వీరి టార్గెట్‌

అంతర్రాష్ట్ర దొంగల ముఠా పోలీసులకు పట్టుబడింది. జిల్లాలో కొన్నాళ్ల నుంచి ఆలయాల్లో వరుస చోరీల వెనుక ఈ ముఠా హస్తం ఉన్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ నేపథ్యంలో మొత్తం 39 కేసుల్లో రూ.91.38 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలు,...
News

తిరుపతి వెళ్లే రైళ్లకు అదనపు బోగీలు..

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుపతి(Tirupati) వెళ్లే భక్తుల సౌకర్యార్ధం అదనపు బోగీలు అనుసంధానం చేయనున్నట్లు దక్షిణ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. నెం.16057/16058 చెన్నై సెంట్రల్‌-తిరుపతి- చెన్నై సెంట్రల్‌ (సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌), నెం.16053/16054 డా.ఎంజీఆర్‌ సెంట్రల్‌-తిరుపతి-డా.ఎంజీఆర్‌ సెంట్రల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు...
ArticlesNews

రామాయణ కాలం నాటి నీటి ప్రణాళికలు

అమెరికాలోని పురావస్తు పరిశోధన సంస్థ ఈ మధ్య ఒక గ్రంథాన్ని ప్రచురించింది. అందులో శ్రీ.వి.బి. లాల్, కె.యన్.దీక్షిత్లు రాసిన ఓ వ్యాసం వేల సంవత్సరాల క్రితం భారత్ లో పరిణతి చెందిన జలశాస్త్ర విజ్ఞానాన్ని ప్రపంచానికి చాటి చెప్తున్నది. ఉత్తరప్రదేశ్లోని శృంగవేరపురలో...
News

అనకాపల్లిలో ఉత్సాహంగా రైతు మేళా

గ్రామీణ రైతులు పండించిన తమ పంటలను ప్రదర్శించి... విక్రయించిన రైతు మేళాను అనకాపల్లి వివి రమణ రైతు భారతి కళామందిర్‌లో భారతీయ కిసాన్ సంగ్ ప్రధాన కార్యదర్శి జలగం కుమారస్వామి సెప్టెంబరు 28న ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మంలో భాగంగా ఎఫ్ పి...
News

క్రైస్తవంలోకి మారిన వారి ఎస్సీ సర్టిఫికేట్ రద్దు చేసిన ప్రభుత్వం

క్రైస్తవ మతంలోకి మారిన టి. లక్ష్మణరావు, అతని కుటుంబానికి జారీ చేసిన ఎస్సీ సర్టిఫికేట్ ను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. నెల్లూరు జిల్లా గూడూరు మండలం వేముల పాలెం గ్రామంలో జరిగింది. అక్రమంగా నిర్మిస్తున్న చర్చి విషయంలో పిటిషన్ దాఖలైంది....
NewsProgramms

అట్టహాసంగా సింహపురి వైద్య సేవా సమితి ‘‘బాలమేళా’’

స్వరాజ్య సమరంలో వనవాసీ వీరుల త్యాగాలు, ధైర్య సాహసాలు భావితరాలకు ఆదర్శనీయమని ఆర్.ఎస్.ఎస్. ప్రాంత కార్యకారిణి సభ్యులు దువ్వూరు యుగంధర్ అన్నారు. వనవాసి సమాజాన్ని మిగిలిన సమాజం నుంచి వేరు చేసి దేశాన్ని బలహీనపరచటానికి, విభజించటానికి అనేక రకాలుగా కుట్రలు జరుగుతున్నాయని,...
News

శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవిగా బెజవాడ దుర్గమ్మ

విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో ఈరోజు నుంచి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈరోజు నుంచి పది రోజులపాటు కనకదుర్గా అమ్మవారు వివిధ అవతారాల్లో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. దసరా ఉత్సవాల్లో తొలిరోజైనా ఈరోజు అమ్మవారు...
1 1,311 1,312 1,313 1,314 1,315 3,073
Page 1313 of 3073