నవంబరు 4న గోదారమ్మకు కార్తీక హారతి
తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో గోదారమ్మకు కార్తీకహారతి ఇవ్వనున్నట్లు కొవ్వూరు ఎమ్మెల్యే ఎం.వెంకటేశ్వరరావు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో రాణి సుస్మిత ఆధ్వర్యంలో గోదావరి హారతిపై సమావేశం జరిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ 4న...







