ప్రార్థనా స్థలాల చట్టం అంటే ఏమిటి?
ఉత్తరప్రదేశ్‌లోని సంభల్ జిల్లాలో గల జామా మసీదు స్థానంలో హరిహర ఆలయం ఉండేదని హిందూ పక్షం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ నేపధ్యంలో కోర్టు ఏఎస్‌ఐ సర్వేకు అనుమతినిచ్చింది. పెరుగుతున్న ప్రార్థనా స్థలాల వివాదాలు తదనంతరం సంభల్‌లో హింస చెలరేగింది....







