మరో ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ మరో ప్రయోగానికి సిద్ధమైంది. డిసెంబర్ 30న రాత్రి 9.30 గంటలకు పీఎస్‌ఎల్‌వీ సీ-60 ప్రయోగాన్ని నిర్వహించనుంది. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్)లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి దీనిని ప్రయోగించనుంది. ఈ ప్రయోగం ద్వారా...







