సేవ చేస్తూ.. ప్రచారానికి దూరంగా వుండటమే సనాతన స్వభావం : మోహన్ భాగవత్
హిందుత్వం శాశ్వతమైందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సరసంఘచాలక్ మోహన్ భాగవత్ అన్నారు. ఈ శాశ్వతమైన ధర్మానికి, సనాతన ధర్మానికి చెందిన ఆచార్యులు సేవా ధర్మాన్నే అనుసరిస్తారన్నారు.సేవా ధర్మం మానవత్వ ధర్మమమని పేర్కొన్నారు.పుణేలో హిందూ సేవా మహోత్సవం ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడారు....







