శ్రీశైలంలో అన్యమతప్రచారంపై నిషేధం
దేవాదాయశాఖ నిబంధనల మేరకు శ్రీశైలక్షేత్ర పరిధిలో అన్యమత ప్రచారం, అన్యమతాలకు సంబంధించిన కార్యకలాపాలు, అన్యమత చిహ్నాలు ప్రదర్శించడంపై నిషేధం విధించినట్లు దేవస్థానం ఈవో శ్రీనివాసరావు తెలిపారు. హిందూయేరత మతాలకు సంబంధించిన కార్యకలాపాలు, అన్యమత చిహ్నాలు, మొదలగువాటిని శ్రీశైల క్షేత్ర పరిధిలో ప్రదర్శించటం...







