బాల రామయ్య ప్రాణ ప్రతిష్ట మొదటి వార్షికోత్సవం
కోట్లాది హిందువుల ఆరాధ్య దైవం రామయ్య జన్మించిన అయోధ్యలో బాల రామయ్య విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరిగి ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా భారీ కార్యక్రమం నిర్వహించనున్నారు, అయోధ్యలోని శ్రీరాముని విగ్రహం ప్రాణ ప్రతిష్ట వార్షికోత్సవం సమీపిస్తున్న తరుణంలో.. శ్రీ రామజన్మభూమి...







