కాక్రోచ్ పార్టీకి ‘‘బంగ్లాదేశ్ ఉగ్రవాద సంస్థ మద్దతు
నీట్ ప్రశ్నా పత్రం లీకైన నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ కాక్రోచ్ జనతా పార్టీ నిరసనకు దిగిన విషయం తెలిసిందే. ఛలో సంసాద్ అని పిలుపు కూడా ఇచ్చారు. అయితే.. ఈ సమయంలోనే నిరసనకారులు నానా...







