వైకుంఠ ద్వార దర్శనాల ఏర్పాట్లు
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వైకుంఠ ద్వార దర్శనాల ఎస్.ఎస్.డి. టైం స్లాట్ టోకెన్స్ జారీ కౌంటర్లలో జరుగుతున్న ఏర్పాట్లను టీటీడీ ఈవో శ్యామలరావు, జిల్లా కలెక్టర్ వెంకటేష్,ఎస్పీ సుబ్బారాయుడు పరిశీలించారు. త్వరితగతిన ఏర్పాట్లను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం టిటిడి ఈవో...







