పూరీ జగన్నాథుడి ఆలయంపై డ్రోన్ కలకలం.. భద్రతపై ఆందోళనలు
ఒడిశాలోని ప్రసిద్ధ పూరీ జగన్నాథుడి ఆలయంపై డ్రోన్ కనిపించింది. ఆదివారం తెల్లవారుజామున ఆలయంపై డ్రోన్ ఎగరడం కలకలం సృష్టించింది. ఈ ఘటన జరగడంతో.. భద్రతపై ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. అయితే, పూరీ జగన్నాథుడి ఆలయం సహా చుట్టు పక్కల ప్రాంతం ‘నో...







