శ్రీశైలంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు
ఆదిదంపతులు కొలువుదీరిన శ్రీశైల క్షేత్రంలో మకరసంక్రాంతి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. పంచాహ్నిక దీక్షతో ఏడురోజుల పాటు ఉత్సవాలు జరగనున్నాయి. ఈ నెల 11న ఉత్సవాలు మొదలై 17తో ముగియనున్నాయి. శ్రీశైలం మల్లికార్జున స్వామికి ప్రతీ ఏడాది రెండుసార్లు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు....







