News

ArticlesNews

వేమన పద్యం సర్వమానవ సమానత్వం

‘విశ్వదాభిరామ వినుర వేమ’ అనే మాట వినని తెలుగువారు ఉండరు. వానకు తడవనివారు, ఒక వేమన పద్యం కూడా రాని తెలుగువారు ఉండరని లోకోక్తి. అంత ప్రఖ్యాతి గాంచిన మహాకవి యోగి వేమన జయంతి (జనవరి 19) నేడు. అలతి పదాలతో...
News

అత్యధిక జనాభా గల నగరం.. ప్రయాగ్‌రాజ్‌ ప్రపంచ రికార్డు..

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళా జనసంద్రంతో హోరెత్తిపోతోంది. 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే అరుదైన మహా కుంభం కావడంతో దేశవిదేశీ భక్తులు, సాధువులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. జనవరి 16 పుష్య పౌర్ణమి భోగి పండుగ నాడు కుంభమేళా ప్రారంభం కాగా.. మకర...
News

మహాకుంభమేళలో స్పెషల్ అట్రాక్షన్‌.. ఐఐటీయన్ బాబా అసలు కథ ఇదే..

ముంబై ఐఐటీలో ఏరోస్పేస్‌లో ఇంజనీరింగ్ చదువు.. కెనడాలో ఉద్యోగం.. ఏడాదికి 36 లక్షల ప్యాకేజీ.. మన జీవితానికి ఏకేం కావాలి? ఏంచక్కా ఉద్యోగం చేసుకుంటూ హ్యాపీగా బతికేద్దాం అని అనుకుంటారు. కానీ, ఓ వ్యక్తి మాత్రం అవన్నీ వదిలేసి ఆధ్యాత్మిక‌త వైపు...
News

దుండగుల రాక్షసత్వం… ఆవు పొదుగులను కోసేసి, పరార్

బెంగళూరులోని చామరాజపేటలో దుండగులు ఆవుల పొదుగులను కోసేసి, రాక్షసత్వాన్ని ప్రదర్శించారు. దీనిపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటన ఆదివారం ఉదయం జరిగింది. ఆవు పొదుగులను కోసేసిన దుండగులపై చర్యలు తీసుకోవాల్సిందేనని జాతీయవాదులు, బీజేపీ డిమాండ్ చేస్తోంది. దుండగులు చేసిన దుశ్చర్య...
ArticlesNews

శ్రీహరికోటలో మూడో లాంచ్‌ ప్యాడ్‌

దేశ అంతరిక్ష మౌలిక సదు పాయాల్లో ఒక ముఖ్యమైన మైలురాయిగా భావించే కీలక నిర్ణయాన్ని కేంద్ర మంత్రివర్గం తీసుకుంది. రాష్ట్రంలోని శ్రీహరికోటలో ఉన్న సతీశ్‌ ధావన్‌ అంతరిక్ష కేంద్రంలో ఇస్రో మూడో లాంఛ్‌ ప్యాడ్‌ను నిర్మించే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. శ్రీహరికోటలో...
ArticlesNews

కుంభ మేళాకు బాబా @ 100 ఏళ్లు

యూపీలోని ప్రయాగరాజ్‌లో నాలుగు రోజులుగా జరుగుతున్న మహా కుంభ మేళాకు కోట్లాదిగా జనం తరలివస్తున్నారు. ఈ క్రతువులో బయటి ప్రపంచంలోకి అరుదుగా అడుగుపెట్టే సాధువులు, మునులు సైతం పాలుపంచుకోవడం తెలిసిందే. అలాంటి కోవకు చెందిన వారే పద్మ శ్రీ అవార్డు గ్రహీత,...
ArticlesNews

సర్వమత సారమే విశ్వ నిర్మల ధర్మం

( జనవరి 19 - విశ్వ నిర్మల ధర్మ సంస్థాపన దినోత్సవం ) ప్రపంచవ్యాప్తంగా ఉన్న సహజయోగులు ప్రతి ఏటా జనవరి 19వ తేదీని ‘విశ్వ నిర్మల ధర్మ సంస్థాపన దినోత్సవం’గా జరుపుకొంటారు. ‘ధర్మమే సర్వ జగత్తుకు ఆధారం’ అని ‘నారాయణ...
News

కేరళ సమాధి కేసులో అదిరిపోయే ట్విస్ట్‌!

కేరళలో తీవ్రచర్చనీయాంశంగా మారిన సమాధి కేసు ఆసక్తికర మలుపు తిరిగింది. కేరళ హైకోర్టు ఆదేశం ప్రకారం.. భారీ బందోబస్తు నడుమ ఈ ఉదయం పోలీసులు సమాధిని తవ్వారు. అందులోంచి గోపన్‌ స్వామి మృతదేహం వెలికి తీసి శవపరీక్ష కోసం తిరువనంతపురం మెడికల్‌...
1 1,097 1,098 1,099 1,100 1,101 3,077
Page 1099 of 3077