హిందూ సమాజ సంఘటనే సంఘ్ లక్ష్యం : మోహన్ భాగవత్
భారత దేశ బలమంతా ఐక్యతలోనే వుందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సరసంఘచాలక్ మోహన్ భాగవత్ తెలిపారు. ప్రపంచానికి శాంతిని అందించే హిందూ జీవన విధానమే అనేక సమస్యలకు పరిష్కార మార్గమని ఉద్ఘాటించారు. కేరళలోని వడయంపాడి పరమభట్టర కేంద్రవిద్యాలయంలో జరిగిన ఆర్‌ఎస్‌ఎస్ దక్షిణ...







