( చైత్ర శుక్ల ప్రతిపద ) కాలం నిత్యనూతనం. దానికి పాత, కొత్త భేదం లేదు. ఎప్పటికప్పుడు ముస్తాబై మనలో ఆశలు, ఆశయాలు నింపుతూనే ఉంటుంది. అనంత సింధువులో ‘శ్రీ విశ్వావసు’ బిందువై ప్రభవాది ఆరు పదుల వత్సరాల కాలచక్రంలో 40వదిగా...
( వర్షప్రతిపాద ప్రత్యేకం ) భారతీయ పంచాంగం చైత్రశుక్లపాడ్యమితో మొదలవుతుంది. పాడ్యమిని ప్రతిపత్ అనిపిలుస్తారు. అంటే ముందడుగని అర్ధం. తిరుగులేని శాస్త్రీయ కాలగణన, గ్రహస్థితిగతులు, ఋతువుల ఆగమనం మొదలైన వాటి ఆధారంగా ఈ పంచాంగం తయారైంది. ఇస్లాం, క్రైస్తవంలాగా దేవుడికీ, మతానికి...
ఆ కుగ్రామానికి వెళ్లిన కొందరు స్వయంసేవకులు అక్కడి మట్టిని తీసి నుదుట అద్దుకున్నారు. ఆర్‌ఎస్‌ఎస్ వ్యవస్థాపకులు డాక్టర్ కేశవ్‌రావ్ బలీరామ్ హెడ్గెవార్ పూర్వీకులు నడిచిన నేల అదే. తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో, ఇందూరు (నిజామాబాద్) జిల్లాలో మారుమూల, పవిత్ర గోదావరీ తీరంలో కనిపిస్తుందా...
( చైత్ర శుక్ల ప్రతిపాద - ప.పూ.డాక్టర్.కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ జయంతి ) ఇంగ్లిష్ చదువులు, విదేశాలలో విద్య తరువాత పాశ్చాత్య రాజకీయ, ఉదారవాద సిద్ధాంతాల ఆధారంగా భారతదేశ పరాధీనతను అర్థం చేసుకున్నవారు కనిపిస్తారు. వీరితో పాటు భారతీయ పురాణాలు, ఆర్ష...
( శ్రీ పరాభవ నామ సంవత్సరం - ఉగాది ) కాలమనే మహావృక్షం వత్సరమనే మరో ఒక ఆకు రాల్చింది. ఇంకో చిగురాకు విచ్చుకుంటోంది. ఆరు పదుల తెలుగు వత్సర చక్రంలోని శ్రీ విశ్వావసు సెలవు తీసుకుంటుండగా, శ్రీ పరాభవ నామ...
నాగాలాండ్ బాప్టిస్ట్ చర్చ్ కౌన్సిల్ -NBCC రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ - ఆర్ఎస్ఎస్ మరియు విశ్వ హిందూ పరిషత్ వి హెచ్ పి పై చేసిన ఆరోపణలను విశ్వ హిందూ పరిషత్ అఖిల భారతీయ అధ్యక్షులు అలోక్ కుమార్ ఖండించారు. ఆ...
కేరళలో వివాదం రేగింది. జమాతే ఇ ఇస్లామి నిర్వహిస్తున్న కొన్ని పాఠశాలలు, మదర్సాల పాఠ్యాంశాల్లో కొత్తగా సిలబస్ జోడించడంపై తీవ్ర వివాదం రేగుతోంది. ఆ సిలబస్ లో ప్రపంచ వ్యాప్తంగా నిషేధించబడిన ‘‘ముస్లిం బ్రదర్ హుడ్ సంస్థతో సంబంధం వున్న వ్యక్తుల...