చైనాలో ధర్మవరం చేనేత పట్టుచీర తయారీ ప్రదర్శన
భారత్‌లో తయారయ్యే చేనేత పట్టు చీరలు నాణ్యతకు, కళాత్మకతకు చిహ్నంగా నిలుస్తాయి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఈ పట్టు చీరల తయారీని చైనాలో ప్రదర్శించారు. శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన చేనేత వస్త్రాల డిజైనర్, జాతీయ అవార్డు గ్రహీత జూజురు నాగరాజు.....







